వర్దిల్లెదము HOSSANA MINISTRIES SONG LYRICS 
 🙏✝ వర్దిల్లెదము✝🙏
పల్లవి: 
{వర్దిల్లెదము మన దేవుని
మందిరమందు నాటబడినవారమై} [2] 
{నీతిమంతులమై - మొవ్వ
వేయుదము} [2]
{యేసు రక్తములోనే - జయము 
మనకు జయమే స్తుతి స్తోత్రములోనే 
జయము మనకు జయమే} [2] 
చరణం: 1
{యెహోవా మందిర 
అవరణములో ఎన్నెన్నో 
మేళ్ళు కలవు} [2]
 ఆయన సన్నిధిలోనే నిలిచి 
అనుభవింతుము ప్రతి మేలును} [2]
                  ||వర్దిల్లెదము||
చరణం: 2
{యేసయ్యా సిలువ బలియాగములో- అత్యున్నత ప్రేమ కలదు} [2]
ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను} [2]
               ||వర్దిల్లెదము||
చరణం: 3
{పరిశుద్ధాత్ముని అభిషేకములో
ఎంతో ఆదరణ కలదు} [2] 
{ఆయన మహిమైశ్వర్యము 
మన దుఃఖము సంతోషముగా 
మార్చును} [2]
               ||వర్దిల్లెదము||
 
 
 
  
 
 
 
 
 
0 కామెంట్‌లు